CM KCR: సాగు చట్టాల పై సీఎం కేసీఆర్ కీలక ప్రెస్ మీట్ లైవ్ వీడియో
Phani CH |
Updated on: Nov 20, 2021 | 7:00 PM
తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో మీడియాతో మాట్లాడనున్నారు. ధాన్యం కొనుగోళ్లలో కేంద్రం వైఖరిని నిరసిస్తూ ఈ నెల 18న ఇందిరాపార్క్‌లో ధర్నా నిర్వహించిన విషయం తెలిసిందే.