Viral Video: కళ్ల ముందే ఇల్లు కాలిపోతుంటే.. నవ్వుతూ లైవ్ షో..! వీడియో
ఓ వైపు తన ఇల్లు మంటల్లో కాలిపోతుంటే ఫేస్‌బుక్‌లో లైవ్ షో పెట్టాడు ఓ ప్రబుద్ధుడు. అమెరికాలోని సౌత్ కరోలినాలో జరిగింది ఈ ఘటన.. ఈ వ్యక్తి పేరు సామీ స్మిత్.
ఓ వైపు తన ఇల్లు మంటల్లో కాలిపోతుంటే ఫేస్‌బుక్‌లో లైవ్ షో పెట్టాడు ఓ ప్రబుద్ధుడు. అమెరికాలోని సౌత్ కరోలినాలో జరిగింది ఈ ఘటన.. ఈ వ్యక్తి పేరు సామీ స్మిత్. సామీ వృత్తి రీత్యా మత బోధకుడు. ప్రజలకు మతానికి సంబంధించిన ప్రచార బోధనలు చేస్తుంటాడు… స్మిత్ అనే వ్యక్తి తన కాలిపోతున్న ఇంటిని కాల్చడమే కాకుండా, ప్రజలకు చూపించడానికి ఫేస్‌బుక్‌లో ప్రత్యక్ష ప్రసారం చేశాడు. వీడియోలో సామీ తన ఇల్లు కాలిపోతున్నట్లు చెప్పడం విశేషం. పైగా ఫేస్‌బుక్ లైవ్‌లో సామీ….. నా ఇల్లు కాలిపోతోంది. తన కూతురు బెడ్ రూం పూర్తి కాలిపోయిందంటూ.. లైవ్ కామెంట్రీ చేశాడు.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: నోట్లోంచి సాలె పురుగు !! ఒళ్లు గగుర్పొడిచే వీడియో !! వీడియో
చైనీస్ అరటికి భలే గిరాకీ !! వెరీ స్పెషల్ అట !! వీడియో
Viral Video: వావ్ అద్భుతం !! హ్యారీపాటర్ సినిమాలోలా !! వీడియో
ప్రపంచంలోనే ఖరీదైన చేప !! తినాలంటే అదృష్టం కావాలి మరీ !! వీడియో
Viral Video: కుక్కపై కోతి స్వారీ !! చూస్తే ఫిదా అవ్వాల్సిందే !! వీడియో
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

