Viral Video: వావ్ అద్భుతం !! హ్యారీపాటర్ సినిమాలోలా !! వీడియో
మనకు అప్పుడప్పుడూ ఆకాశంలో అద్భుతమైన దృశ్యాలు కనిపిస్తుంటాయి. అవి చూడంగానే భలే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఉత్సాహం కొద్దీ వాటిని మనం కెమెరాలో బంధించాలనుకుంటాం.
మనకు అప్పుడప్పుడూ ఆకాశంలో అద్భుతమైన దృశ్యాలు కనిపిస్తుంటాయి. అవి చూడంగానే భలే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఉత్సాహం కొద్దీ వాటిని మనం కెమెరాలో బంధించాలనుకుంటాం. కానీ అంతలోపే అవి అదృశ్యమైపోతాయి. అలాగే ఇక్కడొక వ్యక్తికి అలాంటి సంఘటన ఎదురైంది. కాకపోతే అతను దాన్ని కెమరాలో బంధించి మరీ చూపిస్తున్నాడు. ఇపుడు దానికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అసలు విషయంలోకి వెళ్తే…యూఎస్‌లో నివసిస్తున్న లూకా అనే ఒక డెలివరీ డ్రైవర్ ఆకాశంలో తేలియాడే ఒక చెక్ చీపురుని చూస్తాడు. దీంతో అతను ఒక్కసారిగా షాక్‌కి గురవుతాడు.
మరిన్ని ఇక్కడ చూడండి:
అది నిరూపిస్తే పద్మశ్రీ వెనక్కి ఇచ్చేస్తా.. కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు.. వీడియో
దేవకాంచన మొక్క.. గజ్జి, దురద, తామరకు దివ్యౌషధం.. వీడియో
వయసు అనేది అసలు సమస్యే కాదు.. డేటింగ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రష్మిక.. వీడియో
Viral Video: నోట్లోంచి సాలె పురుగు !! ఒళ్లు గగుర్పొడిచే వీడియో !! వీడియో
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

