వయసు అనేది అసలు సమస్యే కాదు.. డేటింగ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రష్మిక.. వీడియో
ఛలో చిత్రంతో తెలుగు ఇండస్ట్రీ దృష్టిని ఒక్కసారి తనవైపు తిప్పుకుంది అందాల తార రష్మిక మందన్నా. రెండో చిత్రం ‘గీత గోవిందం’తో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరిందీ బ్యూటీ.
ఛలో చిత్రంతో తెలుగు ఇండస్ట్రీ దృష్టిని ఒక్కసారి తనవైపు తిప్పుకుంది అందాల తార రష్మిక మందన్నా. రెండో చిత్రం ‘గీత గోవిందం’తో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరిందీ బ్యూటీ. ఇక ఈ సినిమా తర్వాత రష్మిక మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుస విజయాలు, భారీ చిత్రాల్లో అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే టాలీవుడ్‌లో స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. ఇక ఈ అందాల తార బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టేసింది. తొలి సినిమాతోనే అమితాబ్ లాంటి బడా హీరో సినిమాలో నటించి బీటౌన్ ప్రేక్షకులను సైతం తనవైపు తిప్పుకుంది. ప్రస్తుతం ముంబయిలో హంగామా చేస్తోన్న ఈ బ్యూటీ అక్కడ కూడా వరుస ఆఫర్లను సొంతం చేసుకుంది. దీంతో రష్మిక నేషనల్ క్రష్‌గా మారిపోయింది.
మరిన్ని ఇక్కడ చూడండి:
కొత్త కారు కొనాలనుకుంటున్నారా.. ఈ బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీకే రుణం పొందండి !! వీడియో
సోషల్ మీడియాలో యమా యాక్టివ్ ఉండే ఈయనెవరో గుర్తుపట్టారా ?? వీడియో
సింగిల్స్ డే అమ్మకాల్లో రూ.10 లక్షల కోట్ల వ్యాపారం !! వీడియో
అది నిరూపిస్తే పద్మశ్రీ వెనక్కి ఇచ్చేస్తా.. కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు.. వీడియో
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

