దేవకాంచన మొక్క.. గజ్జి, దురద, తామరకు దివ్యౌషధం.. వీడియో
ఆయుర్వేద చికిత్సలో ముఖ్యమైన స్థానం ఉన్న మూలికల మొక్క దేవకాంచన . 12 ఔషధ ప్రయోజనాలున్న మొక్క అంతటా పెరుగుతుంది. ఈ చెట్టుకు పెద్దగా సంరక్షణ అవసరం లేదు..
ఆయుర్వేద చికిత్సలో ముఖ్యమైన స్థానం ఉన్న మూలికల మొక్క దేవకాంచన . 12 ఔషధ ప్రయోజనాలున్న మొక్క అంతటా పెరుగుతుంది. ఈ చెట్టుకు పెద్దగా సంరక్షణ అవసరం లేదు.. అందమైన పువ్వులు పూసే ఈ మొక్కను అలంకార మొక్కగా కూడా పెంచుకుంటారు. పువ్వులతో శివుడికి పూజ చేస్తారు. ఈ మొక్క వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువే. ఈ మొక్క పువ్వులు, ఆకులు, చెట్టు బెరడు అన్నిట్లో ఔషధ గుణాలున్నాయి. ఈ చెట్టు పువ్వులను సేకరించి ఎండబెట్టి దంచి పొడి చేసుకోవాలి. ఈ పూల పొడికి సమాన మోతాదులో పటిక బెల్లం కలిపి ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ప్రతిరోజు ఈ పొడిని అరచెంచా మోతాదులో రోజుకు రెండుసార్లు తీసుకుంటే మొలలు తగ్గుతాయి.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: రివర్సైన యువతి ఫోట్‌షూట్ !! సరదా తీరిందా !! వీడియో
కొత్త కారు కొనాలనుకుంటున్నారా.. ఈ బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీకే రుణం పొందండి !! వీడియో
సోషల్ మీడియాలో యమా యాక్టివ్ ఉండే ఈయనెవరో గుర్తుపట్టారా ?? వీడియో
సింగిల్స్ డే అమ్మకాల్లో రూ.10 లక్షల కోట్ల వ్యాపారం !! వీడియో
అది నిరూపిస్తే పద్మశ్రీ వెనక్కి ఇచ్చేస్తా.. కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు.. వీడియో
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

