Viral Video: రివర్సైన యువతి ఫోట్‌షూట్ !! సరదా తీరిందా !! వీడియో
ఈ మధ్య కాలంలో సందర్భం ఏదైనా ఫోటో షూట్‌లు మాత్రం పక్కా ఉండాల్సిందే. ఇక పెళ్లి ముందే ప్రీ వెడ్డింగ్ షూట్‌ల షరా మామూలైంది. లక్షలు ఖర్చు చేసి మరీ కోరిన ప్రదేశాలకు వెళ్లి మరీ వీడియోలు, ఫోటోలు తీయించుకుంటున్నారు.
ఈ మధ్య కాలంలో సందర్భం ఏదైనా ఫోటో షూట్‌లు మాత్రం పక్కా ఉండాల్సిందే. ఇక పెళ్లి ముందే ప్రీ వెడ్డింగ్ షూట్‌ల షరా మామూలైంది. లక్షలు ఖర్చు చేసి మరీ కోరిన ప్రదేశాలకు వెళ్లి మరీ వీడియోలు, ఫోటోలు తీయించుకుంటున్నారు. అచ్చం ఇలాగే ఓ యువతి ఫోటో షూట్ ప్లాన్ చేసింది. ఇది తన జీవితంలో ఎప్పటికీ మధురానుభూతిగా మిగిలిపోవాలనుకుని నది దగ్గర ఫోటో షూట్ ఏర్పాటు చేసింది. కెమెరామెన్, అసిస్టెంట్, మెకప్‌మెన్.. ఇలా అందరూ రెడీగా ఉన్నారు. యువతి కూడా అందమైన గులాబి రంగు గౌనులో ముస్తాబైంది. నది ఒడ్డున కొన్ని అడుగుల లోతు నీటిపై క్రేన్ సాయంతో అమర్చిన సన్నని ఉయ్యాల మీద కూర్చొని ఫోటోషూట్‌కు ఫోజిచ్చింది. పక్క నుంచి ఓ వ్యక్తి యువతి గౌను గాలో ఎగిరేలా ప్రయత్నిస్తున్నాడు..
మరిన్ని ఇక్కడ చూడండి:
సోషల్ మీడియాలో యమా యాక్టివ్ ఉండే ఈయనెవరో గుర్తుపట్టారా ?? వీడియో
సింగిల్స్ డే అమ్మకాల్లో రూ.10 లక్షల కోట్ల వ్యాపారం !! వీడియో
అది నిరూపిస్తే పద్మశ్రీ వెనక్కి ఇచ్చేస్తా.. కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు.. వీడియో
దేవకాంచన మొక్క.. గజ్జి, దురద, తామరకు దివ్యౌషధం.. వీడియో
వయసు అనేది అసలు సమస్యే కాదు.. డేటింగ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రష్మిక.. వీడియో
30 ఏళ్ల నిశ్శబ్దం తర్వాత గ్రామంలో చిన్నారి కేరింతలు
డచ్ ఇంజనీర్ల అద్భుత సృష్టి.. కృత్రిమ ద్వీపంలోనే 12వ రాష్ట్రం
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?? చైనా మాంజాపై ప్రజల ఆగ్రహం
పాత ఏసీల్లో బంగారం ఉండొచ్చేమో !! పడేయకండి !! ఈ వీడియో చూడండి
ఇంటిలోకి దూరి మంచం ఎక్కిన పులి
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?

