సింగిల్స్ డే అమ్మకాల్లో రూ.10 లక్షల కోట్ల వ్యాపారం !! వీడియో
'సింగిల్స్ డే' పేరుతో నిర్వహించే ఆన్‌లైన్ షాపింగ్ సేల్‌లో రికార్డ్ స్థాయిలో అమ్మకాలు జరిగాయి. మన దేశంలో దివాలీ సేల్ లాంటిదే చైనాలో సింగిల్స్ డే సేల్.
‘సింగిల్స్ డే’ పేరుతో నిర్వహించే ఆన్‌లైన్ షాపింగ్ సేల్‌లో రికార్డ్ స్థాయిలో అమ్మకాలు జరిగాయి. మన దేశంలో దివాలీ సేల్ లాంటిదే చైనాలో సింగిల్స్ డే సేల్. తాజాగా జరిగిన ఈ ఆన్‌లైన్ షాపింగ్ సేల్‌లో దాదాపు రూ.10 లక్షల కోట్లు అంటే 139 బిలియన్ డాలర్లు విలువైన వ్యాపారం జరిగింది. మునుపెన్నడూ లేనంతగా చైనీయుల షాపింగ్ చేసినట్లు వెల్లడైంది. కరోనావైరస్ మహమ్మారి వల్ల ఖర్చు తగ్గించినప్పటికి గత సంవత్సరం రికార్డును బద్దలు కొట్టారు. గతేడాది ‘సింగిల్స్ డే’ సందర్భంగా రూ.5 లక్షల కోట్లు విలువ చేసే అమ్మకాలు మాత్రమే జరిగాయి. నవంబర్ 1 నుంచి నవంబర్ 11 వరకు సాగిన సింగిల్స్ డే ఆన్‌లైన్ షాపింగ్ సేల్‌లో అలీబాబా పోర్టల్ ద్వారా 84.5 బిలియన్ డాలర్ల అమ్మకాలు జరిగినట్లు కంపెనీ తెలిపింది.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: రివర్సైన యువతి ఫోట్‌షూట్ !! సరదా తీరిందా !! వీడియో
కొత్త కారు కొనాలనుకుంటున్నారా.. ఈ బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీకే రుణం పొందండి !! వీడియో
సోషల్ మీడియాలో యమా యాక్టివ్ ఉండే ఈయనెవరో గుర్తుపట్టారా ?? వీడియో
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!

