కొత్త కారు కొనాలనుకుంటున్నారా.. ఈ బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీకే రుణం పొందండి !! వీడియో

సాధారణంగా పండగ సీజన్‌లో ఆటో మొబైల్‌ వ్యాపారం జోరుగా సాగుతుంటుంది. కస్టమర్లను ఆకర్షించేందుకు వివిధ బ్యాంకులు పలు ఆఫర్లను ప్రకటిస్తుంటాయి.

సాధారణంగా పండగ సీజన్‌లో ఆటో మొబైల్‌ వ్యాపారం జోరుగా సాగుతుంటుంది. కస్టమర్లను ఆకర్షించేందుకు వివిధ బ్యాంకులు పలు ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. మీరు కొత్త కారు కొనుగోలు చేయాలనుకుంటే ఇంతకన్నా మంచి అవకాశం మరోటి రాదు. కొన్ని బ్యాంకులు కారు కొనుగోలుపై 90 శాతం వరకు రుణాలు అందిస్తున్నాయి. మీరు కొత్త కారు కొనుగోలు చేయాలంటే ఈ బ్యాంకుల నుంచి రుణాలు పరిశీలించవచ్చు. పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌ ప్రస్తుతం 6.80 నుంచి వడ్డీ రేటు అందిస్తోంది. రూ.లక్ష రుణంపై ఐదేళ్ల కాలానికి రూ.1,971 ఈఎంఐ చెల్లించాలి.

మరిన్ని ఇక్కడ చూడండి:

సోషల్‌ మీడియాలో యమా యాక్టివ్‌ ఉండే ఈయనెవరో గుర్తుపట్టారా ?? వీడియో

సింగిల్స్​ డే అమ్మకాల్లో రూ.10 లక్షల కోట్ల వ్యాపారం !! వీడియో

అది నిరూపిస్తే పద్మశ్రీ వెనక్కి ఇచ్చేస్తా.. కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు.. వీడియో

దేవకాంచన మొక్క.. గజ్జి, దురద, తామరకు దివ్యౌషధం.. వీడియో

వయసు అనేది అసలు సమస్యే కాదు.. డేటింగ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రష్మిక.. వీడియో

 

Click on your DTH Provider to Add TV9 Telugu