సోషల్ మీడియాలో యమా యాక్టివ్ ఉండే ఈయనెవరో గుర్తుపట్టారా ?? వీడియో
ఈ ఫోటోలో కనిపించే వ్యక్తి యాక్టర్ కావాలని బిజినెస్‌మేన్ అయ్యారు. టీనేజ్‌లో ఉన్నప్పుడు బాలీవుడ్ సినిమాలంటే చెవి కోసుకునేవారు. నచ్చిన సినిమాలో సీన్లను రియల్ లైఫ్‌లో ఎడ్వెంచర్లు చేశారు.
ఈ ఫోటోలో కనిపించే వ్యక్తి యాక్టర్ కావాలని బిజినెస్‌మేన్ అయ్యారు. టీనేజ్‌లో ఉన్నప్పుడు బాలీవుడ్ సినిమాలంటే చెవి కోసుకునేవారు. నచ్చిన సినిమాలో సీన్లను రియల్ లైఫ్‌లో ఎడ్వెంచర్లు చేశారు. అక్కడితో ఆగిపోలేదు. సినిమా కెరీర్ లక్ష్యంగా హర్వర్డ్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యారు. అక్కడే బిల్‌గేట్స్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఇంకేముంది యాక్టర్ కావాల్సిన వ్యక్తి మళ్లీ బిజినెస్ రూట్‌లోకి వచ్చారు. వ్యాపారంలో అనేక రికార్డులు సృష్టించారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆనంద్ మహీంద్రా తాజాగా ఓ బ్లాక్ అండ్ వైట్ ఫోటోను షేర్ చేశారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: రివర్సైన యువతి ఫోట్‌షూట్ !! సరదా తీరిందా !! వీడియో
కొత్త కారు కొనాలనుకుంటున్నారా.. ఈ బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీకే రుణం పొందండి !! వీడియో
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!

