Viral Video: నోట్లోంచి సాలె పురుగు !! ఒళ్లు గగుర్పొడిచే వీడియో !! వీడియో
స్పైడర్ మ్యాన్ అందరికీ నచ్చుతాడు కానీ స్పైడర్ మాత్రం నచ్చదు. కొంచెం పెద్ద సైజు సాలీడు కనిపిస్తే.. షాకై చూసేవాళ్లు కూడా చాలామంది ఉంటారు. తాజాగా ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
స్పైడర్ మ్యాన్ అందరికీ నచ్చుతాడు కానీ స్పైడర్ మాత్రం నచ్చదు. కొంచెం పెద్ద సైజు సాలీడు కనిపిస్తే.. షాకై చూసేవాళ్లు కూడా చాలామంది ఉంటారు. తాజాగా ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇక్కడో ఓ వ్యక్తి పెద్ద సైజు సాలె పురుగును నోట్లో పెట్టుకున్నాడు. దాన్ని నోట్లో నుంచి బయటకు తీస్తూ వీడియో చిత్రీకరించాడు. వామ్మె ఈయనేం మనిషి అంటున్నారు ఈ వీడియో చూసిన నెటిజన్లు. ఫోటో చూస్తేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది..ఇక వీడియో చూస్తే కేక పెట్టడం ఖాయం.
మరిన్ని ఇక్కడ చూడండి:
సోషల్ మీడియాలో యమా యాక్టివ్ ఉండే ఈయనెవరో గుర్తుపట్టారా ?? వీడియో
సింగిల్స్ డే అమ్మకాల్లో రూ.10 లక్షల కోట్ల వ్యాపారం !! వీడియో
అది నిరూపిస్తే పద్మశ్రీ వెనక్కి ఇచ్చేస్తా.. కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు.. వీడియో
దేవకాంచన మొక్క.. గజ్జి, దురద, తామరకు దివ్యౌషధం.. వీడియో
వయసు అనేది అసలు సమస్యే కాదు.. డేటింగ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రష్మిక.. వీడియో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

