ప్రపంచంలోనే ఖరీదైన చేప !! తినాలంటే అదృష్టం కావాలి మరీ !! వీడియో

ప్రపంచంలోనే ఖరీదైన చేప !! తినాలంటే అదృష్టం కావాలి మరీ !! వీడియో

Phani CH

|

Updated on: Nov 21, 2021 | 8:40 AM

ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చేప..దీన్ని తినాలంటే నిజంగానే అదృష్టం ఉండాలి మరీ..ఎందుకంటే..ఈ అరుదైన ఫిష్‌...అట్లాంటిక్ లో మాత్రమే కనిపిస్తుంది.

ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చేప..దీన్ని తినాలంటే నిజంగానే అదృష్టం ఉండాలి మరీ..ఎందుకంటే..ఈ అరుదైన ఫిష్‌…అట్లాంటిక్ లో మాత్రమే కనిపిస్తుంది. బ్లూఫిన్ ట్యూనాగా పిలువబడే ఈ ఫిష్ ధర మార్కెట్లో లక్షల రూపాయల వరకు ఉంటుంది.. కానీ అంతరించిపోయే దశకు చేరుకున్న ఈ చేపను పట్టుకోవడంపై అక్కడి ప్రభుత్వం నిషేధం విధించింది. అట్లాంటిక్ బ్లూఫిన్ ట్యూనా ఫిష్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న చేపల ప్రేమికుల మొదటి ఎంపిక. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెస్టారెంట్ యజమానులు దీన్ని తమ మెనూలో చేర్చాలనుకుంటున్నారు.. కానీ, దాని ధర చాలా ఎక్కువ.. ఇది చాలా మంది బడ్జెట్‌కు మించినది.

మరిన్ని ఇక్కడ చూడండి:

అది నిరూపిస్తే పద్మశ్రీ వెనక్కి ఇచ్చేస్తా.. కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు.. వీడియో

దేవకాంచన మొక్క.. గజ్జి, దురద, తామరకు దివ్యౌషధం.. వీడియో

వయసు అనేది అసలు సమస్యే కాదు.. డేటింగ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రష్మిక.. వీడియో

Viral Video: నోట్లోంచి సాలె పురుగు !! ఒళ్లు గగుర్పొడిచే వీడియో !! వీడియో

చైనీస్‌ అరటికి భలే గిరాకీ !! వెరీ స్పెషల్‌ అట !! వీడియో

Published on: Nov 21, 2021 08:40 AM