Aadhaar Card: మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎవరికీ షేర్ చేయకండి.. అలా చేస్తే ఇబ్బందులు తప్పవు.. వీడియో
ఇప్పుడు మనం అనేక పత్రాలను మన గుర్తింపుగా ఉపయోగించుకోవచ్చు. కానీ, ఆధార్ అనేది ప్రస్తుతం మన దేశంలో అత్యధికంగా అన్ని సేవల్లోనూ ఉపయోగపడుతున్న అత్యంత ప్రభావవంతమైన గుర్తింపు పత్రం.
ఇప్పుడు మనం అనేక పత్రాలను మన గుర్తింపుగా ఉపయోగించుకోవచ్చు. కానీ, ఆధార్ అనేది ప్రస్తుతం మన దేశంలో అత్యధికంగా అన్ని సేవల్లోనూ ఉపయోగపడుతున్న అత్యంత ప్రభావవంతమైన గుర్తింపు పత్రం. ఇది లేకుండా మన ముఖ్యమైన పనులు చాలావరకూ పూర్తి కావడంలేదు. బ్యాంకులో ఖాతా తెరవాలన్నా, కొత్త మొబైల్ నంబర్ తీసుకోవాలన్నా దాదాపు అన్ని చోట్లా ఆధార్ కార్డు అవసరం. ఆధార్ కార్డ్‌లో మన పేరు, తండ్రి పేరు, ఇంటి చిరునామా మాత్రమే కాకుండా మన వివరాలు కూడా ఉంటాయి. అందుకే దీనిని అద్భుతమైన గుర్తింపు రుజువుగా అన్ని సంస్థలు అంగీకరిస్తున్నాయి. దీంతో ఆధార్ అతి ముఖ్యమైన పత్రంగా మారిపోయింది.
మరిన్ని ఇక్కడ చూడండి:
Kerala: అమ్మో..బామ్మ !! 104 ఏళ్లకు 89 మార్కులతో పాస్ !! వీడియో
White Chocolate: చాక్లెట్ తింటే ఇన్ని లాభాలా? నమ్మలేని నిజాలు.. వీడియో
Chia Seeds: చియా విత్తనాలతో శరీరానికి ఎన్నో ప్రయోజనాలు !! ఈ సమస్యలకు పరిష్కారం.. వీడియో
Elaichi Water: యాలకుల నీటితో ఎన్ని లాభాలో..! తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు వీడియో
CM KCR: సాగు చట్టాల పై సీఎం కేసీఆర్ కీలక ప్రెస్ మీట్ లైవ్ వీడియో
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!

