Viral Video: ఒక్క రోజులో కోటీశ్వరులైన 500 మంది ఉద్యోగులు.. వీడియో
అమెరికాలోని నాస్‌డాక్‌లో లిస్టింగ్ చేసిన ఒక్కరోజులోనే చెన్నైకి చెందిన ఫ్రెష్‌వర్క్స్ ఐటీ సంస్థ కంపెనీల షేర్లు 32 శాతం మేర పెరిగాయి. ట్రేడింగ్‌లో కంపెనీ షేర్లు 47.55 డాలర్లు పలికాయి.
అమెరికాలోని నాస్‌డాక్‌లో లిస్టింగ్ చేసిన ఒక్కరోజులోనే చెన్నైకి చెందిన ఫ్రెష్‌వర్క్స్ ఐటీ సంస్థ కంపెనీల షేర్లు 32 శాతం మేర పెరిగాయి. ట్రేడింగ్‌లో కంపెనీ షేర్లు 47.55 డాలర్లు పలికాయి. కంపెనీ మార్కెట్ విలువ ఒక్కసారిగా 13 బిలియన్ డాలర్లకు పెరిగింది. దీంతో 500 మంది భారతీయ ఉద్యోగులు ఒక్కరోజులోనే కోటీశ్వరులయ్యారు. అందులో 70 మంది 30 ఏళ్ల లోపు వారే కావడం విశేషమని కంపెనీ వ్యవస్థాపకుడు గిరీష్ మాతృబూతం ప్రకటించారు. కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా 4,300 ఉద్యోగులుండగా అందులో 76 శాతం మందికి షేర్లున్నాయి.
మరిన్ని ఇక్కడ చూడండి: మణుగూరులో గుప్తనిధుల కలకలం.. దేవతా విగ్రహానికి రక్తాభిషేకం.. వీడియో
వరంగల్ ఎనుమాముల మార్కెట్ తెల్ల బంగారం మెరిసింది.. క్వింటా 7వేలకు పైనే.. వీడియో
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

