వరంగల్‌ ఎనుమాముల మార్కెట్‌ తెల్ల బంగారం మెరిసింది.. క్వింటా 7వేలకు పైనే.. వీడియో

తెల్లబంగారం మురిసింది... క్వింటాల్‌కు 7వేల 610 రూపాయలు పలకడంతో అన్నదాత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొత్త పత్తికి రికార్డ్ ధర ఇదేనని వ్యాపారులు అంటున్నారు.

Phani CH

|

Sep 26, 2021 | 4:09 PM

తెల్లబంగారం మురిసింది… క్వింటాల్‌కు 7వేల 610 రూపాయలు పలకడంతో అన్నదాత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొత్త పత్తికి రికార్డ్ ధర ఇదేనని వ్యాపారులు అంటున్నారు. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ఆసియాలోనే పెద్ద మార్కెట్… నిత్యం వేలాది మంది రైతులు, వ్యాపారులు కూలీలతో కళకళలాడుతుంది. ఉమ్మడి జిల్లాతో పాటు కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, కృష్ణ జిల్లాలకు సంబంధించిన రైతులు ఇక్కడి మార్కెట్‌కు వస్తుంటారు..ఈ యేడు పత్తి సీజన్ నెల రోజుల ముందే ప్రారంభమైంది. అందుకు వాతావరణ పరిస్థితులే అంటున్నారు మార్కెట్‌ వర్గాలు. గత సంవత్సరం పత్తి వేసిన రైతులు నష్టాలు చవిచూశారు.. దీంతో ఈ యేడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పత్తి సాగు తగ్గించారు.

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: షాపింగ్ పూర్తి చేసుకుని 10 నిమిషాల్లో వచ్చి చూస్తే షాక్.. జీప్‌లో భారీ గూడు కట్టిన తేనెటీగలు

Viral Video: ఈ కుక్క నటన మాములుగా లేదుగా.. వీడియో చూనిన నెటిజనం షాక్ ..

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu