కరోనా తగ్గిందిగా విదేశాలకు చెక్కేద్దాం అంటున్న భారతీయులు.. వీడియో
కరోనా కేసులు భయపడాల్సినంతగా నమోదు కాకపోవడంతో.. ఇన్నాళ్లు ఇళ్లల్లో కూర్చుని విసిగిపోయిన ప్రజలు నెమ్మదిగా విదేశీ ప్రయాణాలకు రెడీ అవుతున్నారు.
కరోనా కేసులు భయపడాల్సినంతగా నమోదు కాకపోవడంతో.. ఇన్నాళ్లు ఇళ్లల్లో కూర్చుని విసిగిపోయిన ప్రజలు నెమ్మదిగా విదేశీ ప్రయాణాలకు రెడీ అవుతున్నారు. రవాణా ఆంక్షలు అంతగా లేని దేశాలను ఎంచుకుని, కాస్త సరదాగా గడిపి వద్దాం అనుకుంటూ బయలుదేరుతున్నారు. దేశీయ పర్యాటకుల్లో దాదాపు 85 శాతం మంది సమీప భవిష్యత్తులో ఏదో ఒక దేశానికి వెళ్లి రావాలనుకుంటున్నట్లు ‘మేక్‌మై ట్రిప్’ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 మధ్య సంస్థ సర్వే నిర్వహించింది . దీని ప్రకారం 30 నుంచి 35 ఏళ్ల వారు రెండు నెలల్లోనే తాము ప్రయాణాలు పెట్టుకున్నట్లు వివరిస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: మిర్జాపూర్ డైరెక్టర్లతో వెంకీ, రానా.. వెబ్ సిరీస్‌కు పవర్ ఫుల్ టైటిల్.. వీడియో
Viral Video: ఒక్క రోజులో కోటీశ్వరులైన 500 మంది ఉద్యోగులు.. వీడియో
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

