మిర్జాపూర్ డైరెక్టర్లతో వెంకీ, రానా.. వెబ్ సిరీస్‌కు పవర్ ఫుల్ టైటిల్.. వీడియో
కరోనా పుణ్యమా అని డిజిటల్ ఫ్లాట్స్‌కు డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం అంతా ఓటీటీల హవా నడుస్తోంది. స్టార్ హీరో.. హీరోయిన్లు సైతం ఓటీటీల వైపే చుస్తున్నారు.
కరోనా పుణ్యమా అని డిజిటల్ ఫ్లాట్స్‌కు డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం అంతా ఓటీటీల హవా నడుస్తోంది. స్టార్ హీరో.. హీరోయిన్లు సైతం ఓటీటీల వైపే చుస్తున్నారు. ఇక ఇప్పుడు దగ్గుబాటి హీరోలు కూడా ఓటీటీలో అలరించనున్నారు. దగ్గుబాటి రానా – వెంకటేష్ కలిసి ఓ వెబ్ సిరీస్‌లో నటించనున్నారని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. వెంకటేష్ నాగచైతన్యతో కలిసి వెంకీ మామ సినిమా చేసిన విషయం తెల్సిందే. అప్పటి నుంచి రానా కూడా వెంకీతో సినిమా చేయాలనీ చూస్తున్నారని ఇండస్ట్రీలో టాక్. అయితే ఈ వార్త తాజాగా నిజమైంది.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: ఒక్క రోజులో కోటీశ్వరులైన 500 మంది ఉద్యోగులు.. వీడియో
మణుగూరులో గుప్తనిధుల కలకలం.. దేవతా విగ్రహానికి రక్తాభిషేకం.. వీడియో
వైరల్ వీడియోలు
Latest Videos