Planes-Collide : గాల్లో ఢీకొన్న రెండు విమానాలు.. దూకేసిన ప్రయాణీకులు.. వీడియో
ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్ వినియోగం ఎక్కువైపోయింది. ప్రపంచం నలమూలల జరిగిన వింతలూ-విశేషాలన్నీ కూడా క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. కొన్నిసార్లు పాత వీడియోలు సైతం తెగ హల్చల్ చేస్తుంటాయి.
ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్ వినియోగం ఎక్కువైపోయింది. ప్రపంచం నలమూలల జరిగిన వింతలూ-విశేషాలన్నీ కూడా క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. కొన్నిసార్లు పాత వీడియోలు సైతం తెగ హల్చల్ చేస్తుంటాయి. ఆ కోవకు చెందిన ఓ వీడియో గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. దీనిని చూసిన తర్వాత ఒక్కసారి మీ వెన్నులో వణుకు పుడుతుంది. సాధారణంగా విమాన ప్రయాణాలు చేయడానికి ఆహ్లాదకరంగా ఉంటాయి. అయితే ఆకాశం మధ్యలో ఉన్నప్పుడు విమానంలో సాంకేతిక లోపం తలెత్తితే.. ఏం అవుతుంది.? ఈ ఊహే వెన్నులో వణుకు పుట్టించేలా ఉంది కదా.! సరిగ్గా ఇక్కడ అదే జరిగింది. కొంతమంది ప్రయాణీకులు స్కైడైవింగ్ చేయడానికి ఆకాశం మధ్యలోకి వెళ్లగా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. అంతే మొత్తం సినిమా సీన్ తలపించేలా షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది.
మరిన్ని ఇక్కడ చూడండి: Andhra Pradesh: కలిదిండి మండలంలో వింత సంఘటన.. భూమిలొంచి ఉద్భవించిన శివలింగం.. క్యూ కట్టిన జనాలు.. వీడియో
Bigg Boss 5 Telugu: వీడియోతో ఫుల్ క్లారిటీ ఇచ్చిన నాగార్జున.. రవికి ఇచ్చిపడేసాడుగా..
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

