Moon Hotel: చందమామ నేలపై వాలాడా.. అన్నంతగా లగ్జరీ హోటల్.. కళ్ళు చెదిరే అందాలు..(వీడియో)
అచ్చుగుద్దినట్టు చందమామ లాంటి లగ్జరీ హోటల్‌ను దుబాయ్‌లో నిర్మించనున్నారు. దూరం నుంచి చూస్తే నిజంగానే చంద్రుడు నేలపై వాలాడా అన్నంత రియల్‌గా రూపుదిద్దనున్నారు.
అచ్చుగుద్దినట్టు చందమామ లాంటి లగ్జరీ హోటల్‌ను దుబాయ్‌లో నిర్మించనున్నారు. దూరం నుంచి చూస్తే నిజంగానే చంద్రుడు నేలపై వాలాడా అన్నంత రియల్‌గా రూపుదిద్దనున్నారు. కెనడాకు చెందిన ఆర్కిటెక్చర్ కంపెనీ మూన్ వరల్డ్ రిసార్ట్స్.. ఈ ‘మూన్ దుబాయ్’ హోటల్‌ను నిర్మించేందుకు ప్రతిపాదనలు చేసింది. 735 అడుగుల ఎత్తుతో ఈ నిర్మాణాన్ని 48 నెలల్లో పూర్తి చేయాలని భావిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Auntys dance video: అట్లుంటది మరి ఆంటీస్ రంగంలోకి దిగితే.. దుమ్ములేచిపోవాల్సిందే.. ఆంటీలు మీరు కేక..
Variety Thief video: వీడో వెరైటీ దొంగ.. ఏం దొంగతనం చేశాడో చూస్తే ఆశ్చర్యపోవడమే కాదు.. ఛీ.. అంటారు..
వైరల్ వీడియోలు
Latest Videos