Tweeting Tree: ట్వీట్ చేసే చెట్టు..! వినడానికి వింతగా ఉన్న నిజం..! వాతావరణంలో జరిగే మార్పుల గురించి..
చెట్టు ట్వీట్ చేయడమేంటి..? వింతగా ఉందే అనుకుంటున్నారా..? అవును వాతావరణంలో జరిగే మార్పులను ఎప్పటికప్పుడు లైవ్ ట్వీట్ చేస్తుంది ఓ చెట్టు. ఈ చెట్టు అమెరికాలోని పీటర్‌షామ్ అడవుల్లో ఉంది.
చెట్టు ట్వీట్ చేయడమేంటి..? వింతగా ఉందే అనుకుంటున్నారా..? అవును వాతావరణంలో జరిగే మార్పులను ఎప్పటికప్పుడు లైవ్ ట్వీట్ చేస్తుంది ఓ చెట్టు. ఈ చెట్టు అమెరికాలోని పీటర్‌షామ్ అడవుల్లో ఉంది. 87 అడుగుల ఎత్తున్న నార్తర్న్ రెడ్ ఓక్ చెట్టు ఇలా ట్వీట్లు చేస్తుంటుంది.ఈ చెట్టుకు హార్వర్డ్ ఫారెస్ట్ స్కూల్ పరిశోధకులు ‘సాప్ ఫ్లో సెన్సర్లు’ అమర్చారు. ఇవి చెట్టుకు నీటి సరఫరా గురించి చెబుతాయి. చెట్టుకున్న కెమెరా చుట్టుపక్కల ఉన్న పచ్చదనం ఎలా ఉందో ఫొటోలు తీస్తాయి. ఈ వివరాలన్నీ కలిసి ఓ కోడ్‌గా మారి, చివరికి ట్విట్టర్‌లోని ‘విట్‌నెస్ ట్రీ’ పేజ్‌పై ట్వీట్ చేస్తాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Auntys dance video: అట్లుంటది మరి ఆంటీస్ రంగంలోకి దిగితే.. దుమ్ములేచిపోవాల్సిందే.. ఆంటీలు మీరు కేక..
Variety Thief video: వీడో వెరైటీ దొంగ.. ఏం దొంగతనం చేశాడో చూస్తే ఆశ్చర్యపోవడమే కాదు.. ఛీ.. అంటారు..