Auntys dance video: అట్లుంటది మరి ఆంటీస్ రంగంలోకి దిగితే.. దుమ్ములేచిపోవాల్సిందే.. ఆంటీలు మీరు కేక..
ప్రస్తుతం సోషల్ మీడియాలో రీల్స్ చేసే వారి గురించి చెప్పక్కర్లేదు. చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు వయసుతో సంబంధం లేకుండా స్టెప్పులతో అదరగొడుతున్నారు. ప్రస్తుతం కొందరు మహిళలు
ప్రస్తుతం సోషల్ మీడియాలో రీల్స్ చేసే వారి గురించి చెప్పక్కర్లేదు. చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు వయసుతో సంబంధం లేకుండా స్టెప్పులతో అదరగొడుతున్నారు. ప్రస్తుతం కొందరు మహిళలు వీధిలో మైమరచి చేసిన డాన్స్ నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ముగ్గురు మహిళలు తమ వీధిలో అందరూ చూస్తుండగా ఎంతో చక్కగా డాన్స్ చేశారు. ధోల్ బీట్‌కు అనుగుణంగా హావభావాలు పలికిస్తూ ఫాస్ట్ స్టెప్పులతో అదరగొట్టారు. అక్కడున్నవారంత చప్పట్లు కొడుతూ వారిని మరింత ఎంకరేజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తుంది. వీరి డాన్స్ చూసిన నెటిజన్స్ షాకవుతున్నారు. ఆంటీలు డ్యాన్స్‌తో గురుత్వాకర్షణ శక్తికే సవాలు విసిరారంటూ కామెంట్స్ చేస్తున్నారు. జీరో గ్రావిటీ డ్యాన్స్ అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఈ ముగ్గురు మహిళలు చేసిన డాన్స్ వీడియో మాత్రం నెట్టింటిని షేక్ చేస్తుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం

