Afghan Taliban Crisis: మారని తాలిబన్ల తీరు.. కాబుల్ ఎయిర్ పోర్ట్‌లో మళ్లీ కాల్పుల మోత – Watch Video
Afghanistan - Taliban Crisis: ఆఫ్గనిస్థాన్ రావణ కాష్టంలా రగులుతూనే ఉంది. కుక్క తోక వంకర చందంగా తాలిబన్లు తమ తీరును మార్చుకోవడం లేదు.

Taliban
ఆఫ్గనిస్థాన్ రావణ కాష్టంలా రగులుతూనే ఉంది. కుక్క తోక వంకర చందంగా తాలిబన్లు తమ తీరును మార్చుకోవడం లేదు. మతోన్మాద ముష్కరులు తాలిబన్లు తమ నిజస్వరూపాన్ని మరోసారి బయటపెట్టారు. కాబుల్ ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ కాల్పులకు ఎగబడ్డారు తాలిబన్లు. పూర్తి వివరాలకు ఈ వీడియో చూడండి.
Also Read..
అక్కడ చికెన్ అగ్గువ..! కిలో కొంటే 6 కోడి గుడ్లు ఉచితం..? ఎందుకు ఇలా అంటే..
