Viral Video: ప్రపంచం బంగారంతో చేసిన, అత్యంత ఖరీదైన వంటకాలు.. వీడియో
మన దేశంలో పుత్తడికి ఉన్న క్రేజ్ మరే లోహానికి ఉండదు. పసిడిపై ప్రజలకు ఉన్న మోజుతో..బంగారానికి పోటీ లేకుండా పోయింది. గోల్డ్ ఆర్నమెంట్ గానే కాకుండా..ఆపదల్లో ఆదుకునే కమోడిటిగానూ స్వర్ణానికి మంచి డిమాండ్ ఉంటుంది.
మన దేశంలో పుత్తడికి ఉన్న క్రేజ్ మరే లోహానికి ఉండదు. పసిడిపై ప్రజలకు ఉన్న మోజుతో..బంగారానికి పోటీ లేకుండా పోయింది. గోల్డ్ ఆర్నమెంట్ గానే కాకుండా..ఆపదల్లో ఆదుకునే కమోడిటిగానూ స్వర్ణానికి మంచి డిమాండ్ ఉంటుంది. మరి.. అదే బంగారం మనం తినే ఫుడ్‌లో కూడా ఉంటే! అవును మీరు వింటున్నది నిజమే..అచ్చంగా బంగారంతో ఆహారం కూడా వండేస్తున్నారు.. బిర్యానీ పేరు చెబితే చాలు నోట్లో నీరూరాల్సిందే. అలాంటిది బంగారంతో చేసిన బిర్యానీ అంటే లొట్టలేసుకుని తింటారు. అలాంటి వాళ్లు దుబాయ్‌లో ఎక్కువ మందే ఉన్నారట.
మరిన్ని ఇక్కడ చూడండి: Chiranjeevi Birthday Special: ఆచార్య ఆగయా.. గాడ్ ఫాదర్ బన్ గయా..! లైవ్ వీడియో
Published on: Aug 22, 2021 10:02 AM
వైరల్ వీడియోలు
Latest Videos