Chiranjeevi Birthday Special: ఆచార్య ఆగయా… గాడ్ ఫాదర్ బన్ గయా…! లైవ్ వీడియో

టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి జన్మదిన సంబురాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఒకరోజు ముందు నుంచే సినిమా తారలంతా మెగా స్టార్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. ‘చిరు తమతో పాటు మరెందరికో స్ఫూర్తి’ అంటూ కొందరు యంగ్‌ హీరోలు విషెస్‌ చెబుతున్నారు.

Chiranjeevi Birthday Special: ఆచార్య ఆగయా... గాడ్ ఫాదర్ బన్ గయా...! లైవ్ వీడియో

|

Updated on: Aug 22, 2021 | 9:53 AM

Follow us