iPhone 13: ఐఫోన్ 13 లాంచ్ తేదీ వచ్చేసింది.. అతి తక్కువ ధరలకే అందుబాటులో.. వీడియో
ఐఫోన్ 13 లాంచ్ తేదీ వచ్చేసింది ! ఈ సారి తక్కువ ధరలోనే రాబోతున్నాయి. ఆపిల్ ఐఫోన్ల విషయానికొస్తే వీటికి అభిమానుల సంఖ్య చాలా ఎక్కవనే చెప్పుకోవాలి.
ఐఫోన్ 13 లాంచ్ తేదీ వచ్చేసింది ! ఈ సారి తక్కువ ధరలోనే రాబోతున్నాయి. ఆపిల్ ఐఫోన్ల విషయానికొస్తే వీటికి అభిమానుల సంఖ్య చాలా ఎక్కవనే చెప్పుకోవాలి. కొత్త ఫోన్ వస్తుందంటే అది పండగ లాగే ఉంటుంది స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల దృష్టి కూడా ఐఫోన్ పైనే ఉంది. ఆపిల్ తన తదుపరి వినూత్న ఫీచర్లతో ఐఫోన్‌లను కూడా పరిచయం చేస్తోంది. ఐఫోన్ 13 సిరీస్ మోడళ్లను మార్కెట్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.
మరిన్ని ఇక్కడ చూడండి: ఆ టిష్యూ పేపర్ ధర రూ.7.50 కోట్లు.. ఎవరు వాడి పడేసిందో తెలుసా..? వీడియో
Virat Kohli: కోహ్లీ నోరు తెరుస్తే.. బూతు మాటలే..! మాజీ క్రికెటర్ ఫైర్.. వీడియో
వైరల్ వీడియోలు
Latest Videos