ఆ టిష్యూ పేపర్ ధర రూ.7.50 కోట్లు.. ఎవరు వాడి పడేసిందో తెలుసా..? వీడియో
ఆన్‌లైన్ వేలంలో వాడి పాడేసిన ఒక టిష్యూ పేపర్ అక్షరాలా ఏడు కోట్ల రూపాయల ధర పలికింది. ఇది ఫేక్ కాదు.. మీరు చదవింది అక్షరాల నిజం.
ఆన్‌లైన్ వేలంలో వాడి పాడేసిన ఒక టిష్యూ పేపర్ అక్షరాలా ఏడు కోట్ల రూపాయల ధర పలికింది. ఇది ఫేక్ కాదు.. మీరు చదవింది అక్షరాల నిజం. వాడి కిందపడేసిన ఆ టిష్యూ పేపర్‌ను ఏకంగా రూ.7.5 కోట్లకు ఆన్‌లైన్ వేలంలో అమ్మకానికి పెట్టారు. మరి ఆ టిష్యూ పేపర్‌కు అంత గిరాకీ ఎందుకనేగా మీ డౌట్.. అది అల్లాటప్పా టిష్యూ పేపర్ కాదట.. ఏకంగా సాకర్ దిగ్గజం లియోనల్ మెస్సీ కన్నీరు తుడిచిన ‘పవిత్రమైన’ టిష్యూ పేపరట. అందుకే ఆ టిష్యూ పేపర్‌ను దక్కించుకునేందుకు మెస్సీ వీరాభిమానులు చాలా మంది పోటీపడతారని భావిస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Virat Kohli: కోహ్లీ నోరు తెరుస్తే.. బూతు మాటలే..! మాజీ క్రికెటర్ ఫైర్.. వీడియో
Viral Video: ఆ ఇంట్లో కనిపించని శక్తి.. వరుసగా మూడు ఇళ్లలో మంటలు.. జనాలంతా అవాక్కు.. వీడియో
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

