Viral Video: ఆ ఇంట్లో కనిపించని శక్తి.. వరుసగా మూడు ఇళ్లలో మంటలు.. జనాలంతా అవాక్కు.. వీడియో
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో మిస్టరీగా చెలరేగుతున్న మంటలు ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఎవరి ప్రమేయం లేకుండానే చెలరేగిన మంటలు స్థానికులను వణికిస్తున్నాయి.
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో మిస్టరీగా చెలరేగుతున్న మంటలు ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఎవరి ప్రమేయం లేకుండానే చెలరేగిన మంటలు స్థానికులను వణికిస్తున్నాయి. ఇది దైవమని కొందరంటుంటే.. కాదు దెయ్యమని మరికొందరు భయపెడుతున్నారు. ఇంతకీ ఆ మిస్టీరిస్ మంటల వెనుక మర్మం ఏంటీ..? ఆ ఇళ్లలో ఉన్నట్లుండి మంటలు చెలరేగుతున్నాయి. ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, గంటకోసారి మంటలు అంటుకుంటూనే ఉన్నాయి. కట్టుబట్టలు తప్ప.. ఇంట్లో ఉన్న వస్తువులన్నింటికీ నిప్పులు రాజుకుంటున్నాయి. ఒక చోట మంటలు ఆర్పితే.. మరో చోట పుట్టుకొస్తున్నాయి. అది చూసి బాధిత వ్యక్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ వింత ప్రమాదం కర్నూలు జిల్లాలోని కోడుమూరు గ్రామంలో వెలుగు చూసింది.
మరిన్ని ఇక్కడ చూడండి: Afghan Dogs: అఫ్గాన్ శునకాలు ఇండియాలో ఏం చేస్తున్నాయి..?? వీడియో
Sreemukhi: చిక్కుల్లో శ్రీముఖి.. సినిమా కెరీర్ ఎఫెక్ట్ అయ్యేనా..? వీడియో
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు

