Afghan Dogs: అఫ్గాన్ శునకాలు ఇండియాలో ఏం చేస్తున్నాయి..?? వీడియో
అఫ్గానిస్థాన్ సంక్షోభం కారణంగా భారతదేశం తిరిగొచ్చారు టిబెటన్ సరిహద్దు పోలీస్ ITBP. వీరి దళంలో భాగంగా ఉన్న మూడు అఫ్గాన్ యుద్ధ జాగిలాలు మన దేశానికి ఎంట్రీ ఇచ్చాయి.
అఫ్గానిస్థాన్ సంక్షోభం కారణంగా భారతదేశం తిరిగొచ్చారు టిబెటన్ సరిహద్దు పోలీస్ ITBP. వీరి దళంలో భాగంగా ఉన్న మూడు అఫ్గాన్ యుద్ధ జాగిలాలు మన దేశానికి ఎంట్రీ ఇచ్చాయి. ఈ మూడింటిని మావోయిస్టుల ఏరివేత కోసం ఛత్తీస్‌గఢ్ అడవులకు పంపనున్నారు ఈ అడవుల్లో సరిహద్దు పరిరక్షక దళం చేపట్టిన మావోయిస్టుల ఏరివేత కార్యకలాపాల్లో జాగిలాలు సహాయంగా ఉంటాయని అధికారులు వెల్లడించారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Sreemukhi: చిక్కుల్లో శ్రీముఖి.. సినిమా కెరీర్ ఎఫెక్ట్ అయ్యేనా..? వీడియో
Sridevi Soda Center: శ్రీదేవి సోడా సెంటర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ వీడియో..
వైరల్ వీడియోలు
Latest Videos