Sreemukhi: చిక్కుల్లో శ్రీముఖి.. సినిమా కెరీర్ ఎఫెక్ట్ అయ్యేనా..? వీడియో
చలాకీ మాటలతో.. ఫన్నీ పంచులతో.. ఎప్పుడూ నవ్వుతూ... నవ్విస్తూ ఉండే శ్రీముఖి తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఈ స్టార్ యాంకర్ నటించిన ఓ సినిమా ట్రైలర్ సమాజానికి ద్వంద్వార్థాన్ని ఇచ్చేలా ఉందంటూ..
చలాకీ మాటలతో.. ఫన్నీ పంచులతో.. ఎప్పుడూ నవ్వుతూ… నవ్విస్తూ ఉండే శ్రీముఖి తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఈ స్టార్ యాంకర్ నటించిన ఓ సినిమా ట్రైలర్ సమాజానికి ద్వంద్వార్థాన్ని ఇచ్చేలా ఉందంటూ.. ఆమె క్యారెక్టర్ సినిమాలో మరీ దారుణంగా ఉందంటూ.. మహిళా సంఘాల నుంచి ఆరోపణలు కూడా ఎదర్కొంటున్నారు. మరి ఆ సినిమా ఏంటి? అందులో కంటెంటి ఏంటి? ఈ వివాదంతో శ్రీముఖికి ఉన్న సంబంధం ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం…!
మరిన్ని ఇక్కడ చూడండి: MAA: హై ఓల్టేజ్ క్రియేట్ చేస్తోన్న ‘మా’ ఎన్నికలు.. తారల హడావుడితో జామ్ అయిపోతోన్న ఫిల్మ్‌నగర్ జంక్షన్
Sridevi Soda Center: శ్రీదేవి సోడా సెంటర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ వీడియో..
వైరల్ వీడియోలు
Latest Videos