Virat Kohli: కోహ్లీ నోరు తెరుస్తే.. బూతు మాటలే..! మాజీ క్రికెటర్ ఫైర్.. వీడియో
గ్రౌండ్ ఎంతో గంభీరంగా కనిపించే మిస్టర్ స్మార్ట్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి.. కోపం ఎక్కువ అన్న విషయం అందరికి తెలుసు. బాధ వచ్చినా..
గ్రౌండ్ ఎంతో గంభీరంగా కనిపించే మిస్టర్ స్మార్ట్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి.. కోపం ఎక్కువ అన్న విషయం అందరికి తెలుసు. బాధ వచ్చినా.. సంతోషం కలిగినా.. ఇట్టే రియాక్ట్ అవుతుంటాడు. ఆ సమయంలో కోహ్లీని ఆపటం ఎవరి తరం కాదు. అయితే కోహ్లీ ఇలా ప్రవర్తించడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు నిక్ కాంప్టన్. ఇంతకీ అతడు చేసిన కామెంట్స్ ఏంటి.? నిక్‌ను అంతలా కామెంట్స్ చేయడానికి కారణం ఏమై ఉంటుంది.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: ఆ ఇంట్లో కనిపించని శక్తి.. వరుసగా మూడు ఇళ్లలో మంటలు.. జనాలంతా అవాక్కు.. వీడియో
Afghan Dogs: అఫ్గాన్ శునకాలు ఇండియాలో ఏం చేస్తున్నాయి..?? వీడియో
Published on: Aug 21, 2021 08:38 PM
వైరల్ వీడియోలు
Latest Videos