ఏడాది వయసుకే పాలిస్తున్న దూడ.. సంతానం లేకుండానే !!
ఉత్తర్‌ప్రదేశ్ గోరఖ్‌పూర్‌లో వింత ఘటన చోటుచేసుకుంది. సంతానం లేకుండానే ఏడాది వయసున్న ఓ ఆవుదూడ లీటర్లకొద్దీ పాలిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
ఉత్తర్‌ప్రదేశ్ గోరఖ్‌పూర్‌లో వింత ఘటన చోటుచేసుకుంది. సంతానం లేకుండానే ఏడాది వయసున్న ఓ ఆవుదూడ లీటర్లకొద్దీ పాలిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఖోరాబర్‌లోని జార్వా నివాసి గిరి నిషాద్ అనే వ్యక్తి 15 రోజుల క్రితం ఓ దూడను తన ఇంటికి తీసుకువచ్చాడు. ఓ వారం రోజులు తర్వాత ఆ దూడ పాలు ఇవ్వడం ప్రారంభించింది. అది చూసి నిషాద్ ఏడాది వయసుకే దూడ పాలివ్వడమేంటని ఆశ్చర్యపోయాడు. అయితే మొదట్లో ఈ దూడ పాలు తక్కువగా ఇచ్చేదని.. ఇప్పుడు ఏకంగా 4 లీటర్ల వరకూ పాలు ఇస్తుందని చెప్పాడు. ఎలాంటి సంతానం లేకుండానే పాలిస్తున్న ఆ దూడను దైవంగా భావించి పూజిస్తున్నారు ఆ కుటుంబ సభ్యులు. అయితే ఈ వింత తెలుసుకున్న గ్రామస్తులు దూడను చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. కొందరైతే దూడ నుంచి పాలు తీసి పరీక్షిస్తున్నారు. అయితే ఈ దూడను పరీక్షించిన పశువైద్యుడు యోగేష్ సింగ్.. హార్మోన్ల మార్పు వల్లే ఇలా జరుగుతుందని, ఇంతకు ముందు దూడలో ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు చికిత్సకోసం వాడిన మందులు ప్రభావం కూడా కావచ్చని చెప్పారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కేవలం దగ్గితేనే ఎముకలు విరిగిపోతున్నాయి !! తస్మాత్ జాగ్రత్త
ఈ కుక్క తెలివికి నెటిజన్లు షాక్.. ఏం చేసిందంటే ??
వేదికపైకి వధూవరుల గ్రాండ్ ఎంట్రీ !! ఇలాంటి సీన్ ఎప్పుడూ చూసి ఉండరు
ఆరు నెలల తర్వాత కనిపించిన అక్కను చూసి చెల్లెలు రియాక్షన్ !!
ఓ వైపు పెళ్లికి రెడీ అవుతూనే మూగజీవి ఆకలి తీర్చిన వధువు !!
బిర్యానీ కోసం ఆశగా లోపలి వెళ్ళాడు.. తిని బయటకి రాగానే ??
సందర్శకులను కట్టి పడేస్తున్న అరుదైన పుష్పాల ఫ్లవర్ షో
ఓర్నీ.. ఈ పాము ట్యాలెంట్ మామూలుగా లేదుగా
కొబ్బరిచెట్టుపై కాయలు కోస్తున్న కోతి.. నెట్టింట వీడియో వైరల్
కొవిడ్ తరహా స్క్రీనింగ్.. ఆ ఎయిర్‌పోర్టుల్లో మళ్ళీ మొదలు
పనిచేస్తున్న ఇంట్లోనే చోరీ.. రూ.18 కోట్ల బంగారం దోచుకెళ్లారు
పోలీసులమంటూ బంగారం దోపిడి.. పాలమూరులో నయా ముఠా

