కేవలం దగ్గితేనే ఎముకలు విరిగిపోతున్నాయి !! తస్మాత్ జాగ్రత్త
చైనాకు చెందిన ఓ మహిళ కాస్త గట్టిగా దగ్గినందుకే పక్కటెముకలు విరిగిపోయి ఆస్పత్రిపాలైంది. ఇదెక్కడి చోద్యం దగ్గితేనే ఎముకలు విరిగిపోతాయా అనుకోకండి. మీరు విన్నది నిజమే.
చైనాకు చెందిన ఓ మహిళ కాస్త గట్టిగా దగ్గినందుకే పక్కటెముకలు విరిగిపోయి ఆస్పత్రిపాలైంది. ఇదెక్కడి చోద్యం దగ్గితేనే ఎముకలు విరిగిపోతాయా అనుకోకండి. మీరు విన్నది నిజమే. అయితే అందుకు కారణమేంటో డాక్టర్లు క్లారిటీ ఇచ్చారు. షాంఘై నగరానికి చెందిన హువాంగ్ అనే మహిళ ఈ మధ్య కాస్త ఘాటైన ఆహారం తీసుకున్నారట. దాంతో ఆమెకు పొలమారినట్టయి విపరీతంగా దగ్గు వచ్చేసిందట. అలా దగ్గుతున్న సమయంలో ఆ మహిళకు చాతిలో నొప్పి వచ్చిందట. అయితే దగ్గడం వల్లే తగ్గిపోతుందిలే అని ఆమె లైట్ తీసుకున్నారు. అయితే ఆ మర్నాడు కూడా ఛాతీలో నొప్పి రావడంతో డాక్టర్‌ను కలిసింది. అక్కడ వైద్యులు మహిళను పరీక్షించి స్కానింగ్ చేశారు. ఆ రిపోర్టు చూసిన వైద్యుల సైతం ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ స్కానింగ్ రిపోర్డులో మహిళ ఛాతీలోని నాలుగు పక్కటెముకలు విరిగిపోయినట్టు గుర్తించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స కొనసాగుతోందట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ కుక్క తెలివికి నెటిజన్లు షాక్.. ఏం చేసిందంటే ??
వేదికపైకి వధూవరుల గ్రాండ్ ఎంట్రీ !! ఇలాంటి సీన్ ఎప్పుడూ చూసి ఉండరు
ఆరు నెలల తర్వాత కనిపించిన అక్కను చూసి చెల్లెలు రియాక్షన్ !!
ఓ వైపు పెళ్లికి రెడీ అవుతూనే మూగజీవి ఆకలి తీర్చిన వధువు !!
మేం మళ్లీ పెళ్లి చేసుకుంటాం.. హైకోర్టును ఆశ్రయించిన దంపతులు
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

