ఈ కుక్క తెలివికి నెటిజన్లు షాక్.. ఏం చేసిందంటే ??
సోషల్ మీడియాలో ఓ కుక్కకు చెందిన వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇది చూస్తే మీరు షాకవడం ఖాయం. అసలేం జరిగిందంటే ఒక కుక్క బీచ్ రోడ్డులో కూర్చుని తన జీవనోపాధి కోసం ప్రజల నుంచి విరాళాలు సేకరిస్తోంది.
సోషల్ మీడియాలో ఓ కుక్కకు చెందిన వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇది చూస్తే మీరు షాకవడం ఖాయం. అసలేం జరిగిందంటే ఒక కుక్క బీచ్ రోడ్డులో కూర్చుని తన జీవనోపాధి కోసం ప్రజల నుంచి విరాళాలు సేకరిస్తోంది. ప్రజలు కూడా తమకు తోచిన విరాళం ఈ కుక్కకు ఇచ్చి వెళ్తున్నారు. విరాళాల సేకరణలో భాగంగా ఆ డాగీ టిప్‌టాప్‌గా రెడీఅయి ఓ కార్పెట్ మీద కూర్చుంది. స్టయిల్‌గా కళ్ళకు సన్ గ్లాసెస్ పెట్టింది.. నోటిలో సిగార్ పైపు, తలపై కౌబాయ్ టోపీ ధరించి ఉంది. అంతేకాదు బ్లూ కలర్ జెర్సీ కూడా వేసుకుంది. కుక్క వద్ద ఒక పిగ్గీ బ్యాంకు, ఒక ప్లాంక్ కూడా ఉంచారు. విరాళం ఇవ్వండి లేదా సహాయం చేయండి అని ఈ బోర్డుపై రాసి ఉంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వేదికపైకి వధూవరుల గ్రాండ్ ఎంట్రీ !! ఇలాంటి సీన్ ఎప్పుడూ చూసి ఉండరు
ఆరు నెలల తర్వాత కనిపించిన అక్కను చూసి చెల్లెలు రియాక్షన్ !!
ఓ వైపు పెళ్లికి రెడీ అవుతూనే మూగజీవి ఆకలి తీర్చిన వధువు !!
మేం మళ్లీ పెళ్లి చేసుకుంటాం.. హైకోర్టును ఆశ్రయించిన దంపతులు
నడుస్తున్న రైలు నుంచి పెట్రోల్ చోరీ !! ప్రాణాలు పణంగా పెట్టి ??
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

