ఆరు నెలల తర్వాత కనిపించిన అక్కను చూసి చెల్లెలు రియాక్షన్ !!
సాధారణంగా ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారంటే ఆ ఇల్లు రణరంగమే. నిత్యం కీచులాడుకుంటూ అల్లరి చేస్తూ పెద్దలను తెగ విసిగిస్తారు. అయితే ఆ తర్వాత వాళ్లిద్దరూ ఒకటైపోతారు..
సాధారణంగా ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారంటే ఆ ఇల్లు రణరంగమే. నిత్యం కీచులాడుకుంటూ అల్లరి చేస్తూ పెద్దలను తెగ విసిగిస్తారు. అయితే ఆ తర్వాత వాళ్లిద్దరూ ఒకటైపోతారు.. ఎంతో ప్రేమగా ఉంటారు. వారు నిత్యం కీచులాడుకున్నా కొద్దిసేపు ఒకరికొకరు కనపడకపోతే విలవిల్లాడిపోతారు. తాజాగా అలాంటి అక్కా చెల్లెళ్లకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు క్యూట్ సిస్టర్స్ అంటూ వారి ఆప్యాయతకు మురిసిపోతున్నారు. ఈ వీడియోలో ఓ రూమ్‌లో ఓ బాలిక చదువుకుంటూ ఉంది. ఇంతలో ఆ రూమ్‌లోకి మరో యువతి ఎంటరయింది. అంతే ఆమెను చూడగానే ఆ బాలిక సర్‌ప్రైజ్ అయిపోయింది. ఆరు నెలల తర్వాత సడన్‌గా ఇంటికి వచ్చిన తన అక్కను చూడగానే షాక్ తింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఓ వైపు పెళ్లికి రెడీ అవుతూనే మూగజీవి ఆకలి తీర్చిన వధువు !!
మేం మళ్లీ పెళ్లి చేసుకుంటాం.. హైకోర్టును ఆశ్రయించిన దంపతులు
నడుస్తున్న రైలు నుంచి పెట్రోల్ చోరీ !! ప్రాణాలు పణంగా పెట్టి ??
ఎండలో జామకాయలు వృద్ధురాలు.. పోలీస్ అధికారి ఏం చేసాడంటే ??
హత్యకు గురైన యువతి.. ఏడేళ్ల తర్వాత సజీవంగా !!
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

