ఎండలో జామకాయలు వృద్ధురాలు.. పోలీస్ అధికారి ఏం చేసాడంటే ??
రోడ్డు పక్కన ఎండలో జామకాయలు అమ్ముతున్న వృద్ధురాలికి ఓ పోలీస్ అధికారి సాయంగా నిలిచిన వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. వీడియోలో రోడ్డుపక్కన ఓ పెద్దావిడ కిలో 20 రూపాయల చొప్పున జామకాయలు అమ్ముతూ కనిపించింది.
రోడ్డు పక్కన ఎండలో జామకాయలు అమ్ముతున్న వృద్ధురాలికి ఓ పోలీస్ అధికారి సాయంగా నిలిచిన వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. వీడియోలో రోడ్డుపక్కన ఓ పెద్దావిడ కిలో 20 రూపాయల చొప్పున జామకాయలు అమ్ముతూ కనిపించింది. కారులో వెళుతూ ఆమెను చూసిన పోలీస్ అధికారి వాహనాన్ని ఆపి ఆమెను మాటల్లో దింపాడు. ఎండలో ఒంటరిగా జామకాయలు ఎందుకు అమ్ముతున్నావని అడిగాడు. వీడియో చివర్లో ఆమెకు వంద ఇచ్చి ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకోవాలని కోరడం నెటిజన్ల హృదయాలను తాకింది. మధ్యప్రదేశ్‌లోని దమోహ్‌లో ఈ ఘటన జరగ్గా అవధేష్ కుమార్ దుబె అనే పోలీస్‌అధికారి వృద్ధురాలికి ఆసరాగా నిలిచాడు. ఈ వీడియోను ఇప్పటివరకూ రెండు లక్షల మందికి పైగా వీక్షించారు. పోలీస్ అధికారి దయతో వ్యవహరించిన తీరు అద్భుతమని ఓ యూజర్ కొనియాడాడు. సాయం చేసిన వ్యక్తి తన ముఖం కనిపించకుండా ఉండటం ఈ వీడియోలో బెస్ట్ పార్ట్ అని మరో యూజర్ కామెంట్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హత్యకు గురైన యువతి.. ఏడేళ్ల తర్వాత సజీవంగా !!
ప్రేమించిన అమ్మాయికి ఊహించని ప్రమాదం.. ప్రియుడు ఏంచేశాడో తెలుసా ??
కోడి పుంజుకు లిఫ్ట్ ఇచ్చిన బుడ్డోడు.. ఏంచేశాడో చూడండి !!
వీళ్లు మాములు దొంగలు కాదు సుమీ.. నిమిషంలో రూ.7 కోట్లు మాయం !!
డెడ్లైన్ వచ్చేస్తోంది..త్వరపడండి వీడియో
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో

