ప్రేమించిన అమ్మాయికి ఊహించని ప్రమాదం.. ప్రియుడు ఏంచేశాడో తెలుసా ??
శరీరంలో చిన్న లోపం ఉన్నా... చాలా మంది వారిని వివాహం చేసుకోవడానికి ముందుకు రారు. అలాంటిది ఓ వ్యక్తి.... తాను ఇష్టపడిన అమ్మాయికి పక్షవాతం వచ్చి..
శరీరంలో చిన్న లోపం ఉన్నా… చాలా మంది వారిని వివాహం చేసుకోవడానికి ముందుకు రారు. అలాంటిది ఓ వ్యక్తి…. తాను ఇష్టపడిన అమ్మాయికి పక్షవాతం వచ్చి.. కదలలేని స్థితిలో ఉన్నా, కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పినా వెనకడుగు వేయలేదు. ఇంట్లోవాళ్లను ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నాడు. నడవలేని ఆ యువతికి కొత్తజీవితాన్ని ఇచ్చాడు. గుజరాత్ అహ్మదాబాద్ కి చెందిన మహావీర్ అనే యువకుడికి రీన్లాబా అనే యువతితో మూడేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారి ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఇరువైపుల పెద్దల అంగీకారంతో నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. ఇంతలో విధి విలన్లలా వారి జీవితాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. మరి కొద్ది రోజుల్లో వారి పెళ్లి జరగాల్సి ఉండగా… యువతి పక్షవాతానికి గురైంది. ఆరు దీంతో ఆమె కదల్లేని స్థితికి వెళ్లిపోయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కోడి పుంజుకు లిఫ్ట్ ఇచ్చిన బుడ్డోడు.. ఏంచేశాడో చూడండి !!
వీళ్లు మాములు దొంగలు కాదు సుమీ.. నిమిషంలో రూ.7 కోట్లు మాయం !!
దారుణం.. ఆకలితో తండ్రి మృతి.. అస్థిపంజరంలా కుమార్తె
విమానం కిటికీ అద్దంపై అతను చేసిన పనికి
తేనెటీగకు లీగల్ హక్కు !! పెరిగిన ప్రాముఖ్యత
జేబులోనే మృత్యువు.. కాపాడాల్సిన ఆయుధమే.. ఆయువు తీసింది
ప్రాణాలు నిలబెట్టేందుకు.. పూల హెల్మెట్ల ప్రచారం
కొత్త ఏడాదిలో సెలవులే సెలవులు !! ఉద్యోగులకు లాంగ్ వీకెండ్స్
బ్యాంక్లో తిష్ట వేసి రూ. 316 కోట్లు దోచేసిన దొంగలు

