నడుస్తున్న రైలు నుంచి పెట్రోల్ చోరీ !! ప్రాణాలు పణంగా పెట్టి ??
బిహార్‌లో కొందరు యువకులు ప్రాణాలను పణంగా పెట్టిమరీ దొంగతనాలకు పాల్పడుతున్నారు. కదులుతున్న గూడ్సు రైలు ట్యాంకర్ల నుంచి చమురు చోరీకి పాల్పడుతున్నారు.
బిహార్‌లో కొందరు యువకులు ప్రాణాలను పణంగా పెట్టిమరీ దొంగతనాలకు పాల్పడుతున్నారు. కదులుతున్న గూడ్సు రైలు ట్యాంకర్ల నుంచి చమురు చోరీకి పాల్పడుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా బిహ్‌టాలోని హెచ్‌పీసీఎల్ కంపెనీ వివిధ ప్రాంతాలకు డీజిల్, పెట్రోల్‌ను గూడ్సు రైలు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తోంది. నాగాజీ వంతెనపైకి రైలు రాగానే స్థానిక యువకులు ట్యాంకర్ల సీల్ తొలగించి పెద్ద పెద్ద బకెట్‌లతో లక్షల రూపాయల విలువైన చమురును ఎత్తుకెళుతున్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఎండలో జామకాయలు వృద్ధురాలు.. పోలీస్ అధికారి ఏం చేసాడంటే ??
హత్యకు గురైన యువతి.. ఏడేళ్ల తర్వాత సజీవంగా !!
ప్రేమించిన అమ్మాయికి ఊహించని ప్రమాదం.. ప్రియుడు ఏంచేశాడో తెలుసా ??
కోడి పుంజుకు లిఫ్ట్ ఇచ్చిన బుడ్డోడు.. ఏంచేశాడో చూడండి !!
వీళ్లు మాములు దొంగలు కాదు సుమీ.. నిమిషంలో రూ.7 కోట్లు మాయం !!
బిర్యానీ కోసం ఆశగా లోపలి వెళ్ళాడు.. తిని బయటకి రాగానే ??
సందర్శకులను కట్టి పడేస్తున్న అరుదైన పుష్పాల ఫ్లవర్ షో
ఓర్నీ.. ఈ పాము ట్యాలెంట్ మామూలుగా లేదుగా
కొబ్బరిచెట్టుపై కాయలు కోస్తున్న కోతి.. నెట్టింట వీడియో వైరల్
కొవిడ్ తరహా స్క్రీనింగ్.. ఆ ఎయిర్పోర్టుల్లో మళ్ళీ మొదలు
పనిచేస్తున్న ఇంట్లోనే చోరీ.. రూ.18 కోట్ల బంగారం దోచుకెళ్లారు
పోలీసులమంటూ బంగారం దోపిడి.. పాలమూరులో నయా ముఠా

