ఓ వైపు పెళ్లికి రెడీ అవుతూనే మూగజీవి ఆకలి తీర్చిన వధువు !!
పెంపుడు జంతువులతో తమ యజమానులకు విడదీయరాని బంధం ఏర్పడుతుంది. వాటిని తమ కుటుంబ సభ్యుల్లా భావిస్తూ ఎంతో ప్రేమగా ఆదరిస్తారు. ఇందులో కుక్కలు ముందు వరుసలో ఉంటాయి.
పెంపుడు జంతువులతో తమ యజమానులకు విడదీయరాని బంధం ఏర్పడుతుంది. వాటిని తమ కుటుంబ సభ్యుల్లా భావిస్తూ ఎంతో ప్రేమగా ఆదరిస్తారు. ఇందులో కుక్కలు ముందు వరుసలో ఉంటాయి. అవి తమ యజమానుల పట్ల ఎంతో విశ్వాసం, ప్రేమ కలిగి ఉంటాయి. తాజాగా ఓ నవ వధువు తను ఎంతోప్రేమగా పెంచుకునే కుక్క పట్ల చూపిన ప్రేమకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఇందులో ఆ యుతి ఓ వైపు తన వివాహానికి సమయం దగ్గర పడుతున్నా తన బాధ్యతను విస్మరించలేదు. ఓ వైపు పెళ్లికి రెడీ అవుతూనే మరోవైపు తన పెంపుడు కుక్కకు ఆహారం తినిపించింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వరల్ అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మేం మళ్లీ పెళ్లి చేసుకుంటాం.. హైకోర్టును ఆశ్రయించిన దంపతులు
నడుస్తున్న రైలు నుంచి పెట్రోల్ చోరీ !! ప్రాణాలు పణంగా పెట్టి ??
ఎండలో జామకాయలు వృద్ధురాలు.. పోలీస్ అధికారి ఏం చేసాడంటే ??
హత్యకు గురైన యువతి.. ఏడేళ్ల తర్వాత సజీవంగా !!
ప్రేమించిన అమ్మాయికి ఊహించని ప్రమాదం.. ప్రియుడు ఏంచేశాడో తెలుసా ??
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

