వేదికపైకి వధూవరుల గ్రాండ్ ఎంట్రీ !! ఇలాంటి సీన్ ఎప్పుడూ చూసి ఉండరు
పెళ్లి విషయంలో ప్రతి జంటకు ఎన్నో కలలు ఉంటాయి. వధూవరులు తమ వివాహ వేడుక జీవితాంతం గుర్తుండిపోయేలా ప్రతి అంశం ఎంతో ప్రత్యేకంగా ఉండాలని భావిస్తారు.
పెళ్లి విషయంలో ప్రతి జంటకు ఎన్నో కలలు ఉంటాయి. వధూవరులు తమ వివాహ వేడుక జీవితాంతం గుర్తుండిపోయేలా ప్రతి అంశం ఎంతో ప్రత్యేకంగా ఉండాలని భావిస్తారు. ఇటీవల ఈ క్రేజ్ మరీ పెరిగిపోయింది. ఇక వేదికపైకి వధూవరుల ఎంట్రీ విషయంలోనూ ప్రతి ఒక్కరూ తమదైన స్టయిల్లో ప్రత్యేకతను చాటుతున్నారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. వరుడు అందంగా ముస్తాబై థార్ వాహనంలో డ్రైవింగ్ సీటుపై కూర్చొని ఉన్నాడు. వధువు కూడా అతనికి పోటీగా ముస్తాబై వచ్చి కారులో వరుని పక్కన నిలబడింది. వీరిద్దరికీ ఇరువైపులా వరుడి స్నేహితులు నిలబడి బొమ్మ తుపాకీలతో పటాకులు పేలుస్తున్నారు. వాటినుంచి వచ్చే మెరుపుల వెలుగుల్లో .. వధూవరులు మరింత అందంగా కనిపిస్తున్నారు. క్లిప్ ప్రారంభంలో వధువు కూర్చుని ఉంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆరు నెలల తర్వాత కనిపించిన అక్కను చూసి చెల్లెలు రియాక్షన్ !!
ఓ వైపు పెళ్లికి రెడీ అవుతూనే మూగజీవి ఆకలి తీర్చిన వధువు !!
మేం మళ్లీ పెళ్లి చేసుకుంటాం.. హైకోర్టును ఆశ్రయించిన దంపతులు
నడుస్తున్న రైలు నుంచి పెట్రోల్ చోరీ !! ప్రాణాలు పణంగా పెట్టి ??
ఎండలో జామకాయలు వృద్ధురాలు.. పోలీస్ అధికారి ఏం చేసాడంటే ??
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!
దారుణం.. మహిళను చంపి బిర్యానీ వండి..
ప్రాంక్ మెసేజ్‌తో రూ.30 లక్షల గుట్టురట్టు!

