Tiger Drinking: పిల్లి లా మారిపోయిన పెద్ద పులి.. పీపాలు పీపాలు ఏం తాగిందో చూడండి.!
పులి పేరు ఎత్తగానే.. అమ్మో అనిపిస్తుంటుంది. ఎందుకంటే.. అది క్రూర మృగాల్లో ఒకటి. సింహం తరువాత అత్యంత శక్తివంతమైన, అత్యంత క్రూరమైన జంతువు పులి. దానికి చిక్కామో..
పులి పేరు ఎత్తగానే.. అమ్మో అనిపిస్తుంటుంది. ఎందుకంటే.. అది క్రూర మృగాల్లో ఒకటి. సింహం తరువాత అత్యంత శక్తివంతమైన, అత్యంత క్రూరమైన జంతువు పులి. దానికి చిక్కామో.. ఇక ఆహారం అవ్వాల్సిందే. అలాంటి క్రూరమైన మాంసాహారి అయిన పులి.. శాకాహారిలా, ఒక పిల్లి మాదిరిగా పాలు తాగడం ఎప్పుడైనా చూశారా.? పోనీ కనీసం విన్నారా.? ఈ రెండు జరుగకపోతే ఇప్పుడు వీడియోలో చూసేయండి. పులి.. పీపాలు పీపాలు పాలను తాగేస్తుంది. చూడటగానికి ఎంతో అందంగా, క్యూట్‌గా ఉన్న ఈ పులికి.. ఓ కేర్ టేకర్ పాల డబ్బాతో పాలు పట్టిస్తోంది. వాస్తవానికి తెల్లరంగులో ఉన్న ఈ పులి సంరక్షణ కేంద్రంలో సంరక్షించబడుతోంది. అయితే, ఈ పులికి ఓ మహిళ.. సీసాలో పాలు తాగిపిస్తోంది. ఈ క్యూట్ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రమ్‌లో షేర్ చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Unburnable Book: ఈ పుస్తకం ఓ అద్భుతం… మంటల్లో వేసినా కాలిపోదు.. చెక్కుచెదరదు..!
Viral Video: వరుడు లేని పెళ్లి.. తనను తానే వివాహం చేసుకున్న క్షమా.! వీడియో చుస్తే ఫ్యూజులు అవుటే..
Cris Gaera: బ్రెజిల్ మోడల్‌కి బంపర్ ఆఫర్.. రూ. 38లక్షలు ఇచ్చి అలా అడిగాడు..