Cris Gaera: బ్రెజిల్ మోడల్‌కి బంపర్ ఆఫర్.. రూ. 38లక్షలు ఇచ్చి అలా అడిగాడు..
బ్రెజిల్ మోడల్ క్రిస్ గ్యాలెరా తరచూ వార్తల్లోకి ఎక్కుతోంది. ఈ అమ్మడికి ప్రపంచవ్యాప్తంగా ఫుల్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. అంతే కాదు తన అభిమానుల నుంచి భారీగా ఆఫర్లు కూడా వస్తున్నాయి.
బ్రెజిల్ మోడల్ క్రిస్ గ్యాలెరా తరచూ వార్తల్లోకి ఎక్కుతోంది. ఈ అమ్మడికి ప్రపంచవ్యాప్తంగా ఫుల్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. అంతే కాదు తన అభిమానుల నుంచి భారీగా ఆఫర్లు కూడా వస్తున్నాయి. అయితే ఈ ఫ్యాన్స్ ఫ్రీగానే డబ్బు ఇచ్చేందుకు కూడా రెడీ అయిపోతున్నారు. అయితే తాజాగా ఓ అభిమాని ఏకంగా 38 లక్షలు ఇచ్చాడు. అవును మీరు విన్నది నిజమే.. ఈ విషయం తెలుసుకున్న క్రిస్ ఫుల్ ఖుష్ అయింది. అయితే ఇలా ఇచ్చేందుకు ముందు క్రిస్‌ను ఓ వెరైటీ ప్రశ్న అడిగాడు. దీనికి సమాధానం ఇస్తే నీకు డబ్బులు ఇస్తానంటూ ఆఫర్ ఇచ్చాడు.బ్రెజిల్ మోడల్ క్రిస్ గ్యాలెరా తరచూ వార్తల్లోకి ఎక్కుతోంది. ఈ అమ్మడికి ప్రపంచవ్యాప్తంగా ఫుల్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. అంతే కాదు తన అభిమానుల నుంచి భారీగా ఆఫర్లు కూడా వస్తున్నాయి. అయితే ఈ ఫ్యాన్స్ ఫ్రీగానే డబ్బు ఇచ్చేందుకు కూడా రెడీ అయిపోతున్నారు. అయితే తాజాగా ఓ అభిమాని ఏకంగా 38 లక్షలు ఇచ్చాడు. అవును మీరు విన్నది నిజమే.. ఈ విషయం తెలుసుకున్న క్రిస్ ఫుల్ ఖుష్ అయింది. అయితే ఇలా ఇచ్చేందుకు ముందు క్రిస్‌ను ఓ వెరైటీ ప్రశ్న అడిగాడు. దీనికి సమాధానం ఇస్తే నీకు డబ్బులు ఇస్తానంటూ ఆఫర్ ఇచ్చాడు.
అభిమాని ఇచ్చిన ఆఫర్‌కు ఓకే చెప్పిన క్రిస్, అతడు అడిగిన ప్రశ్నకు షాక్ అయింది. ఇబ్బంది కరమైన ఆ ప్రశ్నకు సమాధానం చెప్పి, 38లక్షల గెలుచుకుంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sorry: పుణ్యం కోసం రామకోటి రాస్తారు.. మరీ సారీ కోటి ఏంటో..? గోడలు, మెట్లు, చెట్టు, కొమ్మ అంతటా సారీ, సారీ..
Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!
Man dies in hotel: హోటల్‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్..!
బట్టతల దాచిపెట్టి పెళ్లి.. బండారం బయటపడగానే.. బ్లాక్ మెయిల్
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే
కొత్త రకం రెల్లుజాతి పామును చూసారా ??
అర్ధరాత్రి బాల్కనీలో చిక్కుకుపోయిన యువకులు..
స్కూళ్లలో ప్రతి శనివారం డ్యాన్స్‌లే..!
దిష్టిబొమ్మగా పెద్ద కళ్ళ మహిళ !! ఇంతకీ ఎవరీమె ??
ఛీ.. వీడు మనిషేనా ?? తల్లికి అనారోగ్యంగా ఉందని సెలవు అడిగితే

