Rare miracle: తవ్వకాల్లో బయట పడ్డ అరుదైన అద్భుతం.. ఏకంగా నగరమే.. కావాలంటే మీరే చూడండి..
ఓ పారిశ్రామిక ప్రాజెక్ట్ కోసం కేటాయించిన స్థలంలో పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వకాలు మొదలుపెట్టారు. ఇక వారికి షాక్ కలిగించేలా భారీ శబ్డంతో ఓ అరుదైన అద్భుతం బయటపడింది. ఈ అరుదైన సంఘటన మెక్సికోలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...
ఓ పారిశ్రామిక ప్రాజెక్ట్ కోసం కేటాయించిన స్థలంలో పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వకాలు మొదలుపెట్టారు. ఇక వారికి షాక్ కలిగించేలా భారీ శబ్డంతో ఓ అరుదైన అద్భుతం బయటపడింది. ఈ అరుదైన సంఘటన మెక్సికోలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే…
మెక్సికోలోని యుకాటన్ ప్రాంతానికి ఈశాన్య తీరంలో మెరిడా అనే పట్టణం ఉంది. ఆ పట్టణానికి సమీపంలో ఒక పారిశ్రామిక ప్రాజెక్ట్ కోసం ఓ ప్రైవేటు స్థలాన్ని కేటాయించారు. పురావస్తు శాస్త్రవేత్తలు ఆ స్థలంలో తవ్వకాలు జరపారు. ఇక వారికి షాక్ కలిగించేలా రాజభవనాలు, పిరమిడ్‌లతో కూడిన సుమారు 1500 సంవత్సరాల నాటి ఓల్డ్ మయాన్ నగరం ఒకటి బయటపడింది. ఆ రాజభవనాలు, పిరమిడ్‌లను క్షుణ్ణంగా పరిశీలించిన శాస్త్రవేత్తలు.. వీటిల్లో వివిధ సామాజిక తరగతులకు చెందిన వ్యక్తులు ఉండి ఉంటారని.. పూజారులు, లేఖకులు.. రాజభవనాల్లో ఉండగా.. సాధారణ ప్రజలు మిగిలిన వాటిల్లో నివసించి ఉంటారని ఒక కన్‌క్లూజన్‌కు వచ్చారు. ఆ ప్రైవేటు భూమిని సొంతం చేసుకున్న యజమానుల్లో ఒకరైన మౌరిసియో మోంటల్వో, తవ్వకాలు జరుపుతున్నప్పుడు భారీ శబ్దంతో ఓ పెద్ద రాయి మట్టిలో తగిలిందని.. ఆ తర్వాత ఈ అపారమైన భవనాలను వెలికితీశామని చెప్పుకొచ్చారు. కాగా, ఆ వ్యక్తి కొనుగోలు చేసిన స్థలంలో ఈ పురాతన రాజభవనాలను కనుగొనడంతో అతడు నేషనల్ ఇన్‌స్టిట్యుట్ ఆఫ్ ఆంత్రోపాలజీ అండ్ హిస్టరీ కు ఆ సైట్‌ను అప్పగించేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sorry: పుణ్యం కోసం రామకోటి రాస్తారు.. మరీ సారీ కోటి ఏంటో..? గోడలు, మెట్లు, చెట్టు, కొమ్మ అంతటా సారీ, సారీ..
Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!
Man dies in hotel: హోటల్‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్..!
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

