Minister: రన్నింగ్‌ కారుపైకి ఎక్కి.. నానా రచ్చ చేసిన మంత్రి.! ఇది మరి ఓవర్ యాక్షన్ అంటున్న నెటిజనం..

Minister: రన్నింగ్‌ కారుపైకి ఎక్కి.. నానా రచ్చ చేసిన మంత్రి.! ఇది మరి ఓవర్ యాక్షన్ అంటున్న నెటిజనం..

Anil kumar poka

|

Updated on: Jun 19, 2022 | 9:23 AM

పంజాబ్‌లో కొలువు తీరిన ఆప్‌ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా రవాణా శాఖ మంత్రి లల్జిత్ సింగ్ భుల్లర్, ఒక కారుపైన ప్రమాదకరంగా కూర్చొని వెళ్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.


పంజాబ్‌లో కొలువు తీరిన ఆప్‌ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా రవాణా శాఖ మంత్రి లల్జిత్ సింగ్ భుల్లర్, ఒక కారుపైన ప్రమాదకరంగా కూర్చొని వెళ్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఫోర్డ్ ఎండీవర్‌పై లల్జిత్ సింగ్ భుల్లర్ కూర్చొని ఉన్నారు. బ్యాక్ గ్రౌండ్‌లో పంజాబీ పాట వినిపిస్తుండగా ఆయన తన చేతిని ఊపుతున్నారు. సెక్యూరిటీ గార్డులు కూడా ఆ కారు డోర్‌ కిటికీపై ప్రమాదకరంగా కూర్చొని, వేలాడుతూ కనిపించారు. పంజాబ్ పోలీసులకు చెందిన రెండు మారుతీ జిప్సీలు ఆయన కారును ఎస్కార్ట్ చేయగా, తెల్లటి బీఎండబ్ల్యూ కారు అనుసరిస్తూ అందులో కనిపించింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Unburnable Book: ఈ పుస్తకం ఓ అద్భుతం… మంటల్లో వేసినా కాలిపోదు.. చెక్కుచెదరదు..!

Viral Video: వరుడు లేని పెళ్లి.. తనను తానే వివాహం చేసుకున్న క్షమా.! వీడియో చుస్తే ఫ్యూజులు అవుటే..

Cris Gaera: బ్రెజిల్‌ మోడల్‌కి బంపర్‌ ఆఫర్‌.. రూ. 38లక్షలు ఇచ్చి అలా అడిగాడు..

Published on: Jun 19, 2022 09:23 AM