ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 కలెక్షన్స్ గత రికార్డులు బద్దలుకొడుతోంది. డిసెంబర్ 5న తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో ఈ మూవీ వరల్డ్‌వైడ్‌గా విడుదలైంది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సీక్వెల్ ప్రాజెక్ట్ 32 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 1831 కోట్ల రూపాయిల గ్రాస్ రాబట్టింది.