పాత యజమానిపై ఒంటె ప్రేమ !! ప్రేమగా కౌగిలించుకుంది.. వీడియో

పాత యజమానిపై ఒంటె ప్రేమ !! ప్రేమగా కౌగిలించుకుంది.. వీడియో

Phani CH

|

Updated on: Feb 26, 2022 | 9:55 AM

సౌదీ అరేబియాలో హృదయాన్ని హత్తుకునే వీడియో క్లిప్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. చాలా కాలం తర్వాత మాజీ యజమానిని కలిసిన ఒంటె అతనిని హగ్‌ చేసుకుని, వదలడానికి నిరాకరించింది.

సౌదీ అరేబియాలో హృదయాన్ని హత్తుకునే వీడియో క్లిప్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. చాలా కాలం తర్వాత మాజీ యజమానిని కలిసిన ఒంటె అతనిని హగ్‌ చేసుకుని, వదలడానికి నిరాకరించింది. అతను ఎంత చెప్పిన ససేమిర అంది. ఓ వ్యక్తి తాను ఎంతో ప్రేమగా పెంచుకున్న తన ఒంటెను గతంలో వేరొకరికి విక్రయించాడు. కొంతకాలం తర్వాత.. దాని మాజీ యజమాని పాత ఒంటెను చూసేందుకు వెళ్లాడు. ఆ వెంటనే తన పాత యజమానిని చూసిన ఆనందంలో ఒక్కసారిగా ఎమోషనల్‌ అయింది ఒంటె. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఈ సీన్‌ చూసిన నెటిజన్స్‌ ఎమోషనల్‌ అవుతూ.. కామెంట్స్ చేస్తున్నారు.

Also Watch:

నా మామ కట్నంగా రైలు ఇచ్చారు !! నడపడం రాదని వద్దన్నాను !! వీడియో

పాలిష్ చేసిన రైస్‌ 3 పూటలా తింటున్నారా ?? అయితే మీకు ముప్పు తప్పదు !! వీడియో

ఇదేందిది నేనేడా చూడలే !! ఈ వ్యక్తి చిలిపి పనికి ఫ్యూజులు ఔవుట్‌ !! వీడియో

Rudraksha Tree: తెలుగు నేలపై కాస్తున్న రుద్రాక్షలు !! ఎక్కడో తెలుసా ?? వీడియో