తెలంగాణలోని నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో గాలిపటాల దుకాణాల్లో సోదాలు చేశారు. పలు దుకాణాల్లో అమ్ముతున్న చైనా మాంజాను సీజ్ చేశారు.చైనా మాంజా అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.