సంక్రాంతి సెలవులపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. సంక్రాంతి పండుగకు వారం రోజులు సెలవులు ప్రకటించింది. జూనియర్ కాలేజీలకు 11 తేదీ నుంచి 16 తేదీ వరకు సెలవులు ఇచ్చింది. వరసగా ఆరు రోజులు జూనియర్ కాలేజీలకు సెలవులు దొరికాయి.