పాలిష్ చేసిన రైస్ 3 పూటలా తింటున్నారా ?? అయితే మీకు ముప్పు తప్పదు !! వీడియో
బాగా తెల్లగా, సన్నగా ఉంటేనే రైస్ మన కంటికి ఇంపుగా ఉంటుంది. నోటికి రుచిగా అనిపిస్తుంది. అందుకే పాలిష్ మీద పాలిష్ చేయించిన రైస్ వైపు మన మనసు మళ్లుతుంది.
బాగా తెల్లగా, సన్నగా ఉంటేనే రైస్ మన కంటికి ఇంపుగా ఉంటుంది. నోటికి రుచిగా అనిపిస్తుంది. అందుకే పాలిష్ మీద పాలిష్ చేయించిన రైస్ వైపు మన మనసు మళ్లుతుంది. కానీ ఇలాంటి రైస్ చాలా తింటే చాలా డేంజర్. దీన్ని తినడం వల్ల షుగర్ వ్యాధి, స్థూలకాయం ముప్పు ఎక్కువవుతుందట. ప్రపంచవ్యాప్తంగా చేసిన అనేక పరిశోధనల్లోనూ ఇదే విషయం తేటతెల్లమైంది. రెండు తరాల క్రితం మన పెద్దలు జొన్న అన్నం తినేవారు. చాలా ప్రాంతాల్లో రాత్రి సమయాల్లో రాగి సంగటి తినేవారు. పల్లెటూళ్ళలో ఉల్లిపాయతో చల్ల అన్నం కూడా ఎక్కువగా తినేవారు. కానీ ఇప్పుడు అన్ని ప్రాంతాలలోనూ పాలిష్ చేసిన బియ్యమే తింటున్నారు.
Also Watch:
ఇదేందిది నేనేడా చూడలే !! ఈ వ్యక్తి చిలిపి పనికి ఫ్యూజులు ఔవుట్ !! వీడియో
Rudraksha Tree: తెలుగు నేలపై కాస్తున్న రుద్రాక్షలు !! ఎక్కడో తెలుసా ?? వీడియో
యమ ధర్మరాజే వదిలేశాడేమో !! క్షణ కాలంలో ప్రాణాలు సేఫ్ !! వీడియో
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

