యమ ధర్మరాజే వదిలేశాడేమో !! క్షణ కాలంలో ప్రాణాలు సేఫ్ !! వీడియో
రైలు ప్రమాదం ఎంత భయంకరంగా ఉంటుందో అనేక సందర్భాల్లో చూసాం. తాజాగా అలాంటి భయానక వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రైలు ప్రమాదం ఎంత భయంకరంగా ఉంటుందో అనేక సందర్భాల్లో చూసాం. తాజాగా అలాంటి భయానక వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియోలో ట్రాక్ కమ్ రోడ్ ఉంది. రైలు వస్తుండగా గేట్ వేశారు అధికారులు. అయితే, కొందరు మాత్రం అలాగే ట్రైన్ ట్రాక్ దాటేందుకు యత్నించారు. ఇంతలో ఓ యువకుడు తన బైక్‌పై రయ్‌మని దూసుకువచ్చాడు. కానీ, అంతలోనే ట్రైన్ సమీపించింది. వెంటనే అప్రమత్తమైన ఆ యువకుడు బైక్‌ను వదలి వెనక్కి రాబోయాడు. కానీ, ఇంతలో దూసుకువచ్చిన ట్రైన్.. నేరుగా అతని బైక్‌ను ఢీకొట్టింది. ట్రైన్ ధాటికి బైక్ ముక్కలు ముక్కలు అయ్యింది. అదృష్టం కొద్ది అతను ఇటువైపు దూకేశాడు.
Also Watch:
మానవ హృదయ కణాలతో కృత్రిమ చేప !! శాస్త్రవేత్తల అద్భుత సృష్టి !! వీడియో
తల్లితో కలిసి కచా బాదం పాటకు కాలు కదిపిన చాహల్ సతీమణి.. వీడియో
దారుణం.. ఆకలితో తండ్రి మృతి.. అస్థిపంజరంలా కుమార్తె
విమానం కిటికీ అద్దంపై అతను చేసిన పనికి
తేనెటీగకు లీగల్ హక్కు !! పెరిగిన ప్రాముఖ్యత
జేబులోనే మృత్యువు.. కాపాడాల్సిన ఆయుధమే.. ఆయువు తీసింది
ప్రాణాలు నిలబెట్టేందుకు.. పూల హెల్మెట్ల ప్రచారం
కొత్త ఏడాదిలో సెలవులే సెలవులు !! ఉద్యోగులకు లాంగ్ వీకెండ్స్
బ్యాంక్లో తిష్ట వేసి రూ. 316 కోట్లు దోచేసిన దొంగలు

