తల్లితో కలిసి కచా బాదం పాటకు కాలు కదిపిన చాహల్ సతీమణి.. వీడియో
ప్రస్తుతం సోషల్ మీడియాలో కచా బాదం సాంగ్ ఎంతలా ట్రెండ్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్నా, పెద్ద వయసుతో సంబంధం లేకుండా ఈ బెంగాలీ పాటను తెగ ఎంజాయ్ చేస్తున్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో కచా బాదం సాంగ్ ఎంతలా ట్రెండ్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్నా, పెద్ద వయసుతో సంబంధం లేకుండా ఈ బెంగాలీ పాటను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. పలువురు సెలబ్రిటీలు, నెటిజన్లు ఈ పాటకు డ్యాన్సులు వేస్తూ వాటిని ఇన్‌స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. వీటికి నెటిజన్ల నుంచి కూడా భారీ స్పందన వస్తోంది. ఇటీవల హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్ కచా బాదం పాటకు స్టె్ప్పులేసి అదరగొట్టింది. అంతకుముందు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ .. ఈ బెంగాలీ పాటకు డ్యాన్స్‌చేసింది. తాజాగా టీమిండియా స్పిన్నర్, యుజ్వేంద్ర చాహల్ సతీమణి, యూట్యూబర్ ధనశ్రీవర్మ కచాబాదం పాటకు కాలు కదిపింది.
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా

