మానవ హృదయ కణాలతో కృత్రిమ చేప !! శాస్త్రవేత్తల అద్భుత సృష్టి !! వీడియో
అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కృత్రిమ చేపను తయారు చేసి ప్రపంచం దృష్టిని తమవైపు తిప్పుకున్నారు. ఈ ఆర్టిఫిషియల్ చేపకు ఈదడానికి కావాల్సిన శక్తిని మానవ హృదయ కణాల ద్వారా అందించడం విశేషం.
అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కృత్రిమ చేపను తయారు చేసి ప్రపంచం దృష్టిని తమవైపు తిప్పుకున్నారు. ఈ ఆర్టిఫిషియల్ చేపకు ఈదడానికి కావాల్సిన శక్తిని మానవ హృదయ కణాల ద్వారా అందించడం విశేషం. హార్వర్డ్ యూనివర్సిటీ బృందం, ఎమోరీ యూనివర్సిటీ సహాకారంతో ఈ అద్భుతాన్ని సాకారం చేశారు. ఈ కృత్రిమ చేపను రూపొందించడానికి శాస్త్రవేత్తలు, కాగితం, ప్లాస్టిక్, జెలటిన్‌తో పాటు మానవుడి హృదయ కండరాల నుంచి సజీవంగా ఉన్న కణాలను ఉపయోగించారు. ఈ ప్రయోగం ద్వారా భవిష్యత్తులో హృదయ సంబంధిత వ్యాధుల పరిశోధనల్లో ఎన్నో అద్భుత మార్పులు రానున్నాయని చెబుతున్నారు.
Also Watch:
తల్లితో కలిసి కచా బాదం పాటకు కాలు కదిపిన చాహల్ సతీమణి.. వీడియో
వైరల్ వీడియోలు
Latest Videos